తొమ్మిదో తరగతి బాలికపై పీఈటీ ఉపాధ్యాయుడు అత్యాచారం
ck news
విశాఖ జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పీఈటీ మాస్టర్ అత్యాచారం చేశాడు.
మధురవాడకు చెందిన మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.ఈ క్రమంలో బాలికపై పీఈటీ దుర్గాప్రసాద్ కళ్లు పడ్డాయి. బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి తెలిసింది.
బెదిరింపులకు పాల్పడ టంతో బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..