brs ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు ఖరారు
సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ :
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది.
కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌ను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పార్టీ నేతలతో చర్చల తర్వాత కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు.