HyderabadPoliticalTelangana

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

నేటి రాత్రికి ఢిల్లీకి తరలింపు

హైద‌రాబాద్ : మార్చి 15
లిక్క‌ర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ ను అరెస్ట్ చేశారు. నేటి రాత్రి ఆమెను ఢిల్లీకి త‌ర‌లించ‌ను న్నారు..

ఈ మేర‌కు స‌మాచారాన్ని ఈడీ అధికారులు కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు.. అంత‌కు ముందు ఈడీ అధికారుల బృందం ముందుగా ఆమెకు సెర్చ్ వారంట్ జారీ చేశారు..

ఆ త‌ర్వాత ఆమె ఇంటిలో సోదాలు నిర్వ‌హించారు.. ఆరు గంట‌ల సోదాల అనంత‌రం ఆమెను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఆమెకు నోటీస్ అంద‌జేశారు..

అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.. ఈ కేసులో ఆమెను మరింత లోతుగా విచారించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.. నేటి రాత్రి 8.45 ఢిల్లీ కి వెళ్లే విమానంతో క‌విత‌ను తీసుకెళుతున్న‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు ఈడీ అధికారు లు తెలిపారు..

దీనిపై మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button