సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యయత్నం
హైదరాబాద్ :
సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గందరగోళం నెలకొంది. ఒక వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం వేళ హల్చల్ చేశాడు.
ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు.రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తనకు తగిన గుర్తింపు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆవేదనతో ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే యత్నం చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…