suryapetaTelangana

కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డా:బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డా:బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డా:బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య ఏప్రిల్ 05

హుజూర్ నగర్ నియజకవర్గ పరిధిలోని వివిధ మండల కేంద్రంలో కుల సంఘాల నాయకుల అధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 వ పుట్టిన రోజు సందర్భంగా ఘనంగ నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా రిటైర్ ఉద్యోగి బయ్యరపు రామారావు మాట్లాడుతూ ఆయన భారత తొలి ఉప ప్రధానిగా జాతికి చేసిన సేవలను కొనియాడారు.
ఇట్టి కార్యక్రమంలో నాయకులు హుజూర్ నగర్. కౌన్సిలర్ కస్థాల శ్రవణ్ కుమార్,మాజీ జెడ్పీటీసీ గల్లా.వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ చింతిరాల.నాగయ్య,మాజీ కౌన్సిలర్ మీసాల కిరణ్ మఠంపల్లి మండలం నుంచి దళిత నాయకులు దేవ పంగు ప్రసాద్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఏసు మల్ల రాములు టెక్నికల్ అసిస్టెంట్ మేడి బుంగయ్య సైదులు శ్రీను నరసయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button