KhammamPoliticalTelangana

అన్నారుగూడెంలో ఉద్యోగాలు సాధించిన వారికి సిపిఎం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం..

అన్నారుగూడెంలో ఉద్యోగాలు సాధించిన వారికి సిపిఎం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం..

అన్నారుగూడెంలో ఉద్యోగాలు సాధించిన వారికి సిపిఎం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం..

పులి వెంకటనరసయ్య ఆధ్వర్యంలో సన్మానం..

ఖమ్మం / తల్లాడ ఏప్రిల్ 10 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్

తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన తోట కృష్ణారావు, సూదా బ్రహ్మం గురుకుల ఉద్యోగాలు సాధించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మంగళవారం రాత్రి సిపిఎం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పులి వెంకట నరసయ్య ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారిని సిపిఎం నాయకులు బొంతు రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు కె.వి, తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, గోపాలపేట మాజీ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు, సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత ఉద్యోగాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు దుగ్గినేని వెంకటేశ్వరరావు, అయినాల రామలింగేశ్వర రావు, సూదా హనుమంతరావు, మాజీ వార్డు మెంబర్ సూద నరసింహారావు, గోవిందు శ్రీనివాసరావు ట్రాక్టర్, ఆపతి రామయ్య, గోవిందు సురేష్, చింతల నరేష్, కందుల నారాయణ, భారీగా నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button