Telangana

శభరిమల తిరుగు ప్రయానంలో అపశ్రతి

శభరిమల తిరుగు ప్రయానంలో అపశ్రతి

“ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఒక స్వాములు”

“రోడ్డు ప్రమాదంలో స్వామియే శరణమయ్యప్ప”

“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”

ములుగు జిల్లా మంగపేట మండలంలోని చిన్ని మణికంఠ అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఇరుముల్లా నిమిత్తం శబరిమలై ప్రయాణమైన భక్తులు.

కేరళ రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో ఆదివారం మధ్యహ్నం జరిగిన రోడ్టు ప్రమాదంలో
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ముగ్గరు అయ్యప్ప స్వాములు మృతి చెందారు.

మరో ఇద్దరి కి తీవ్రగాయలు కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలతో బయటపడి సమీపంలోని ఏరియా ఆసుపత్రి కి ప్రమాదంలో గాయపడిన స్వాములను తరలించారు.

శభరిమలైలో అయ్యప్పస్వామి ధర్షించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మద్రాసు బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button