మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీలో కాకాణి మార్క్ మోసం
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి రూ.43,500 మంజూరు చేయించి పంపిణీ ప్రారంభించిన సోమిరెడ్డి
2019 ఎన్నికల సమయంలో ఈసీకి ఫిర్యాదు చేసి పంపిణీని అడ్డుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి
వైసీపీ అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డి మంజూరు చేయించిన మొత్తంలో కోత పెట్టి పంపిణీ
ప్రతి కుటుంబానికి రూ.43,500 అందాల్సివుండగా రూ.25 వేలకే పరిమితం చేసిన కాకాణి
టీడీపీ సానుభూతిపరులకు మత్స్యకారేతర ప్యాకేజీ రాకుండా అడ్డుకున్న వ్యవసాయ శాఖ మంత్రి
జూన్ 4న టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి మిగిలిన రూ.18,500 అందించే బాధ్యత మాది
అర్హత ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో లబ్ధి పొందలేకపోయినా ప్రతి ఒక్కరికీ మత్స్యకారేతర ప్యాకేజీ అందజేస్తాం
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించి 10 వేల మందికి తిరిగి ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటాం
ముత్తుకూరు మండలం ముసునూరువారిపాళెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా చంద్రమోహన్ రెడ్డిని, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ ను గెలిపించాలని గ్రామస్తులను కోరిన రాజగోపాల్ రెడ్డి