suryapetaTelangana

హత్యా ఆత్మ హత్య….?

హత్యా ఆత్మ హత్య….?

ఉరి వేసుకుని వ్యక్తి మృతి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 17

గుంటూరు జిల్లా, వట్టి చెరుకూరు మండలం, తాళ్లపాడు గ్రామానికి చెందిన తన్నీరు శివన్నారాయణ, వయసు (30) సంవత్సరాలు, ప్రోక్లేనర్ ఆపరేటర్ గా మట్టంపల్లి మండలం అవిరేణికుంట తండా గ్రామ శివారులో తను పని చేస్తున్న టాటా హిటచికి తన లుంగీతో ఉరి వేసుకొని చనిపోయినాడు.

కుటుంబ సమస్యలే కారణమని సమాచారం మృతుని తల్లి తన్నీరు. రమణమ్మ పిర్యాదు మేరకు ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button