N H 44 .వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి
చేగుంట. జూన్ 28. ( సీ కే న్యూస్.)
మెదక్ జిల్లా చేగుంట మండల్ వడియారం బైపాస్ వద్ద .ముందు వెళ్తున్నారు. లారీని వెనకనుంచి చేస్తున్న మరొక లారీ అతివేగంగా వస్తు ముందుగా వెళ్తున్న లారని ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు వ్యక్తుల మృతి చెందడం జరిగింది. మరో నలుగురికి. త్రీవగాయాలైన ఘటన చేగుంట మండల్ వడియారం.లో. శుక్రవారం ఉదయం ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ కి చెందిన. మేకల వ్యాపారం చేస్తున్న చేసె. రాజు (45.) మనీ. (40) మేకలను లారీలో తరలిస్తున్నారు మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు వెళుతున్న క్రమంలో ఎదురుగా వెళుతున్న దాన లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందడం జరిగింది .
మరో నలుగురికి గాయలు కావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. చేగుంట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తూ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా లారీలను పక్కకు తొలగించారు