KhammamPoliticalTelangana

ఖమ్మం జిల్లాలో డ్రగ్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు

ఖమ్మం జిల్లాలో డ్రగ్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు

ఖమ్మం జిల్లాలో డ్రగ్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు

ఖమ్మం జిల్లా : డిసెంబర్ 23
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారం గూడెంలోని ఓ గోడౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్నట్టు తెలిసింది.

పక్కా సమచారంతో డ్రగ్‌ కంట్రోలర్‌ అధికారులు శనివారం గోడౌన్‌పై దాడులు నిర్వహించి 4 కోట్ల 35 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.

గోడౌన్‌లో నిషేధిత డ్రగ్‌ తయారు చేస్తున్న నిందితుడు సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

దీనిపై మరింత సమాచారం తెలియల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button