గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు శుభవార్త
లక్ష రూపాయల సహాయం కొరకు మరో అవకాశం
TG: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం దరఖాస్తు గడువును ఆగస్టు 12వ తేదీ వరకు పొడిగించారు.
రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధిస్తే ఈ స్కీం కింద రూ.లక్ష సాయాన్ని సింగరేణి తరఫున ప్రభుత్వం అందిస్తుంది.
గత నెల 20వ తేదీన CM రేవంత్, డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రారంభించారు. గతంలో విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తితో తాజాగా మళ్లీ పొడిగించారు.