PoliticalsuryapetaTelangana

కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం

కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం

కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది..జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు.

78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు.

జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే జెండాను కిందకు దింపగా సిబ్బంది సరిచేసి మరోసారి ఎగరేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button