PoliticalTelangana

దేవునూర్ గ్రామంలో ఘనంగా గణపతి వేడుకలు

దేవునూర్ గ్రామంలో ఘనంగా గణపతి వేడుకలు

దేవునూర్ గ్రామంలో ఘనంగా గణపతి వేడుకలు

CK News ధర్మసాగర్

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవం జరిపారు

గగనాదునికి మొదటి పూజ చేసి ఇందులో అతీ వృష్టి, అనా వృష్టి రాకుండా చూడాలని, ప్రకృతి విపత్తు నుండి ప్రజలను కాపాడాలని పాడి పంటలు భాగ పండాలని విన్నవించుకున్నట్టు తెలిపారు ఇందులో భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button