66 యోగ ఇన్స్ట్రాక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఈ నెల 30 న ఇంటర్వ్యూ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 33 ఆయుష్ ఆరోగ్య కేంద్రల్లో 66 యోగ ఇన్స్ట్రాక్టర్ పోస్టులకు ఈ నెల 30 న ఉదయం 9 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కార్యక్రమం ప్రభుత్వ హోమియో వైద్యశాల మామిళ్ల గూడెం ఖమ్మం నందు నిర్వహిస్తునట్లు ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ Dr. ప్రమీల దేవి తెలిపారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు పాల్గొనే వారు తమ వెంట యోగ సర్టిఫికెట్ , నివాస ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డ్ తీసుకొని రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా ఇంఛార్జి డా కె. పద్మావతి,న్యాచురోపతి (ప్రకృతి వైద్య నిపుణులు) డా. కనక లక్ష్మి మరియు అదనపు సంచలకులు డా వసంతరావు పాల్గొన్నారు