ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం
కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపూడి యోహాన్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 02
హుజూర్నగర్ పట్టణం 14వ వార్డు పరిధిలో గత కొన్ని రోజుల క్రితం దైవ సన్నిధికి చేరిన మోదాల శంబమ్మ కుటుంబానికి 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్ మరియు కమిటీ ఆధ్వర్యంలో మోదాల శంబమ్మ పేద కుటుంబం వారి కుటుంబానికి పెద్ద దిన కార్యక్రమానికి పెద్ద మనస్సు తో25 కేజీల బియ్యం అందజేశారు.
ఇట్టి కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ వార్డు పరిధిలో ఎవరికి ఏ ఇబ్బందులు జరిగిన ఇరిగేషన్ మరియు పౌరసరఫరాల. మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లి ఏ సహాయమైనా చేయడానికి ఎల్లవేళలా సహకరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దారపు రామకృష్ణ. దుగ్గి సైదులు. మామిడి అశోక్ .కోల్లపూడి కాంతయ్య. సురభి సైదమ్మ. శివనేని అబ్రహం. కోల్లపూడి ప్రవీణ్. మోదాల నవీన్. జింకల గోపి. తుపాకుల శ్రీను. పోలగాని నరసయ్య. పప్పుల వెంకన్న. మోదాల మంగమ్మ. రాళ్ల బండి మంగమ్మ. పెద్దారపు సాయమ్మ. కొమ్ము కమల. రాళ్ల బండి వెంకట నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.