Andhra PradeshPolitical

జనసేన మహిళా కార్యకర్తతో బీజేపీ అధ్యక్షుడి రాసలీలు.. వీడియో వైరల్!

జనసేన మహిళా కార్యకర్తతో బీజేపీ అధ్యక్షుడి రాసలీలు.. వీడియో వైరల్!

జనసేన మహిళా కార్యకర్తతో బీజేపీ అధ్యక్షుడి రాసలీలు.. వీడియో వైరల్!

గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర వీడియో రాసలీలల బాగోతం బయటపడింది. జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన మహిళతో మాట్లాడిన వాట్సప్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘రేపు కలుద్దాం. పోయినసారిలాగే చేద్దాం. మందు తాగుదాం’ సంభాషణ ఇందులో చూడొచ్చు. ఇక గతంలో వైసీపీలో పనిచేసిన ఆ మహిళ తర్వాత జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరింది.

అంతేకాదు గతంలోనూ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆమె టచ్ లో ఉన్నట్లు అప్పట్లో సంచలన రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీలో అంతర్గత విబేధాలతోనే నరేంద్ర వీడియో కాల్ ట్రాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button