KhammamPoliticalTelangana

ఖాళీ బిందెలతో నీళ్ళ కోసం మహిళల నిరసన

ఖాళీ బిందెలతో నీళ్ళ కోసం మహిళల నిరసన

నీటి కొరత కారణంగా ఖాళీ బిందెలతో మహిళలు నిరసన

సీ కే న్యూస్ రిపోర్టర్ ఏదునూరి సైదులు (వైరా నియోజకవర్గం) అక్టోబర్ 14

వైరా మున్సిపాలిటీ 15 వ వార్డ్ (దుద్దేపూడి) లో గత వారం రోజులు నుండీ మంచినీటి సరఫరా లేక ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను అధికారులు పరిష్కరించక పోవడంతో వార్డ్ లోని మహిళలు ఈ రోజు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button