NalgondaPoliticalTelangana

అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటలు

అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటలు

అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటలు

సికే న్యూస్ ప్రతినిధి

నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో పలు గ్రామాలలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులకు చాలా ఎకరాలలో పంట నేలకొరిగింది.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి మొలక దశ నుండి పంట వెన్ను దశ వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంట పొలాన్ని అనుకోకుండా వచ్చిన వర్షానికి వెన్ను దశకు వచ్చిన పంట నేలకొరిగిందని

ఈ వర్షం దెబ్బతో ఎకరానికి 10000 పైబడి పెట్టుబడి పెట్టామని అది కాస్త నష్టపోయామని రైతులు వాపోతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button