KhammamPoliticalTelangana

ప్రేమ పేరుతో మోసం.. MLA వద్దకు యువతి

ప్రేమ పేరుతో మోసం.. MLA వద్దకు యువతి

ప్రేమ పేరుతో మోసం.. MLA వద్దకు యువతి

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురంకి చెందిన భూక్య సంగీత సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను వేడుకుంది.

ముల్కనూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన MLAను కలిసి వినతి పత్రం అందజేసింది.

పెద్దకిష్టాపురానికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై PSలో ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని MLAని కోరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button