17000 కె ఆపరేషన్ పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్
17000/- కె అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్న పోస్టర్లు వైర MLA రాందాస్ నాయక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల పల్లెలో గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం తక్కువ ధరల్లో అనేక ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్ బిందుపల్లవి నీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు నాగరాజు ,నాగేశ్వరరావు ,సింధుపల్లవి,రామ్ చరణ్ నాయక్,ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ డిసిసి సెక్రెటరీ బానోతు కిషన్ నాయక్ ,బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి ,కాంగ్రెస్ నాయకుల రజాక్ ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.