Political

పాలేరు లో శీన్నన గెలుపు కోసం100 కిలోమీటర్లుపాదయాత్ర

పాలేరు లో శీన్నన గెలుపు కోసం 100 కిలోమీటర్లు పాదయాత్ర

పాలేరు లో శీన్నన గెలుపు కోసం
100 కిలోమీటర్లు
పాదయాత్ర
శీన్నన రావాలి
దోపిడి పాలనా పోవాలి
కుంచం బిక్షం

సిపిఐ బలపరిచిన పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి గ్రామానికి చెందిన కుంచెం బిక్షం సిపిఐ మండల కౌన్సిల్ సభ్యుడు……. శనివారం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిన గ్రామ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం కు (100) కిలో మీటర్లు పాదయాత్రను సిపిఐ గ్రామ కార్యదర్శి పోలంపల్లి నారాయణ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భైరవునిపల్లి సర్పంచ్ పెద్దపాక గురవమ్మ, ఎంపిటిసి మరికంటి ఉమారాణి, సిపిఐ కౌన్సిల్ సభ్యుడు కనకబండి సీతారాములు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గోళ్ళ శ్రీనివాస్, నాయకులు మరికంటి రమేష్ గండు సైదులు ఆలేటి మహేష్ గోపి ఉపేందర్ పెద్దబాక ముత్తయ్య పోలంపల్లి శ్రీను పెద్దపాక నాగరాజు మహిళా లు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button