సీఎం కప్ కి స్టేట్ కు ఎంపికైన… గిరిజన ఆణిముత్యాలు..
ఖమ్మం/తల్లాడ డిసెంబర్ 19,
తల్లాడ మండల పరిధిలోని రంగం బంజర్ గ్రామానికి చెందిన సింధు ప్రియా, రామ్ చరణ్ నాయక్ అనిల్ కుమార్ నాయక్ లు. సీఎం కప్ కి స్టేట్ కు గిరిజన ఆణిముత్యాలు ఎంపికయ్యారు…
నేడు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో జరిగిన సీఎం కప్పు పోటీలో 1).ధర్మసొత్.సింధు ప్రియా. అట్లాటిక్స్ లో. 400 మీటర్ ద్వితీయ స్థాయిలో. మరియు లాంగ్ జంప్ లో ద్వితీయ స్థాయిలో మెడల్..
2).ధర్మసొత్.అనిల్ కుమార్ నాయక్. అట్లాటిక్స్ లో ట్రై అక్ లాన్.సి లో ద్వితీయ స్థాయిలో మెడల్ ను సాధించారు.
3).ధర్మసోత్.రామ్ చరణ్ నాయక్. జూడో గేమ్ లో. ప్రథమ స్థానాన్ని కైలాసం చేసుకోవడం జరిగింది. 27.12.24.నా హనుమకొండలో జరగబోయే. సీఎం కప్పుకు తల్లాడ మండలం. రంగం బంజర్. గ్రామం నుండి ఈ ముగ్గురు అన్నదమ్ములు.
స్టేట్ కు వెళ్లనున్నారు అని వారు తెలిపారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ధర్మసోత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో విజయం కోసం దీక్షతో కృషి చేశారన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరిక దృఢత్వాన్ని ఇస్తాయన్నారు విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత అవసరమైనవిగా భావించాలని తెలిపారు. ముగ్గురు అన్నదమ్ములకు అభినందనలు తెలియజేశారు. ఆ ప్రజలు క్రీడలకు ఎంపికైన ముగ్గురిని అభినందించారు.