ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్…
సన్నబియ్యం ఆశ చూపిట్టి లావు బియ్యం తో బురిడీ కొట్టించిన కేటుగాళ్ళు…..
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సినిమా ధియేటర్ గల్లి పరిధిలో కొందరు కేటుగాళ్ళు స్కార్పియో కార్ లో వచ్చి పేద ప్రజలకు 4500కే క్వింట బియ్యం అని చెప్పే వరకు తక్కువ ధర అని ఆశ పడ్డ పేద ప్రజలు దాదాపుగా ఆనోటా ఈనోటా విని జనం అంత గుమికూడి మొత్తం బియ్యం కొనుగోళ్లు చేసారు,అంత ఇంటికి వెళ్లి బియ్యం చూద్దామని బియ్యం సంచులు తెరవగా అందులో నూకలు,కంకర రాళ్ళు ఉన్నాయి,
తేరుకొని బైటకు వచ్చి చూడగా అంత దండుకొని దుండగులు ఎస్కేప్ అయ్యారు, కాలని వాసులు లబోదిబోమంటున్నారు.ఆధారాలతో సహా మరకొద్దిసేపట్లో ముందుకు తేనున్న సి కే న్యూస్…..