సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోండి చందాయిపేట గ్రామసర్పంచ్ బుడ్డస్వర్ణలతభాగ్యరాజ్
C K న్యూస్ చేగుంట రిపోటర్ కొండి. శ్రీనివాస్.జనవరి.07
చేగుంట మండల్ చందాయి పేట గ్రామ సర్పంచ్ స్వర్ణ భాగ్య రాజు మాట్లాడుతూజిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ప్రభుత్వం ఆస్పత్రి నందు మూడు నెలలకు ఒకసారి జరిగే వికలాంగులను గుర్తించి అర్హత గల వారికి సదరం దృవీకరణ పత్రం పొందుటకు గాను జనవరి 2024 సంబంధించిన క్యాంపు తేదీలు మీసేవ ఈసేవ కేంద్రాలకు కేటాయించడం జరిగిందని చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ తెలిపారు
సదరం క్యాంపుకు హాజరు కావాలనుకున్నవారు దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీసేవ/ఈ సేవ కేంద్రం నందు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని రసీదు లో కేటాయించబడిన రోజున ఉదయం 9 గంటలకు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు
ఆన్లైన్లో నమోదు కాని వారు సదరన్ క్యాంపుకు హాజరు కావలసిన అవసరం లేదు అని సర్పంచ్ గారు పేర్కొన్నారు సదరం క్యాంపు తేదీలు ఈ క్రింది విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 09-01-2004 మంగళవారం నాడు వినికిరికి లోపం దృష్టిలోపం మానసిక మాoద్యమం.
10-01- 2024 బుధవారం నాడు శారీరిక వికలాంగులు ఆర్థోపెడికల్ వికలాంగులు18-01-2024 గురువారం నాడు మూగ. వినికిడి లోపం.దృష్టిలోపం. మానసిక మా మాoధ్యమం 19-01-2024 శుక్రవారం నాడు ఆర్థోపెడికల్ వికలాంగులు 23-01-2024 మంగళవారం నాడు దృష్టి లోపం. వినికిడి లోపం.మానసిక మాoద్యము 24-01-2024 వారం నాడు ఆర్థోపెడికల్ వికలాంగులు ఊరికి తేదీలు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ సదరన్ క్యాంపుకు వచ్చేవారు మీరు తీసుకోవాల్సిన మీసేవ రసీదు, ఫోటో, ఆధార్ జిరాక్స్, మరియు ఆదేశాల మేరకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరని సర్పంచ్ బుడ్డస్వర్ణలతభాగ్యరాజ్ తెలియజేశారు.