కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరమ్ అఫ్ ఇండియా యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఎన్నిక…
కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరమ్ అఫ్ ఇండియా యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఎన్నిక… సి కే న్యూస్ (సంపత్) జూన్ 25 యాదాద్రి భువనగిరి జిల్లా సి ఆర్ పి ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు గాడి పెళ్లి పరమేశ్వర్ అధ్యక్షతన మంగళవారం రోజున సమావేశమై యాదాద్రి భువనగిరి జిల్లా నూతన సి ఆర్ పి ఎఫ్ ఐ ( కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ) కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా మూడవత్ అశోక్ …

కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరమ్ అఫ్ ఇండియా యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఎన్నిక…
సి కే న్యూస్ (సంపత్) జూన్ 25
యాదాద్రి భువనగిరి జిల్లా సి ఆర్ పి ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు గాడి పెళ్లి పరమేశ్వర్ అధ్యక్షతన మంగళవారం రోజున సమావేశమై యాదాద్రి భువనగిరి జిల్లా నూతన సి ఆర్ పి ఎఫ్ ఐ ( కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ) కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.
ఉపాధ్యక్షులుగా మూడవత్ అశోక్ నాయక్, పెంటపాడు బాలరాజు,గుండు మహేందర్, ప్రధాన కార్యదర్శిగా పులిపలుపుల మహేష్, జాయింట్ సెక్రటరీ మూర్తిగళ్ల శివకృష్ణ,మొరిగాడి సిద్దులు , కోశాధికారిగా మొగిలిపాక బాలకిషన్ ,జిల్లా లీగల్ అడ్వైజర్ పెంట రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాడి పెళ్లి పరమేశ్వర మాట్లాడుతూ జిల్లాలోని కన్జ్యూమర్ల హక్కులను కాపాడ్డానికి నిజాయితీగా పనిచేస్తామని అవినీతికి పాల్పడే వారిని కన్జ్యూమర్ చట్టం ద్వారా పనిచేస్తామని అన్నారు.
