అమ్మాయి కోసం కత్తితో పొడుచుకున్న 9వ తరగతి విద్యార్థులు

◾ || అమ్మాయి కోసం కత్తితో పొడుచుకున్న 9వ తరగతి విద్యార్థులు || ◾
▪️ ఏపి లో దారుణం.
▪️అతి చిన్న వయసులో అమ్మాయి కోసం కత్తులతో దాడి.
▪️తూర్పు గోదావరి – రాజానగరం జిల్లా పరిషత్ హై స్కూల్లో శంకర్ అనే 9వ తరగతి విద్యార్థి, సాయి అనే మరో విద్యార్థి మధ్య గత కొంతకాలంగా ఓ అమ్మాయి విషయంలో గొడవ జరుగుతుండగా.
▪️ పరీక్ష రాస్తుండగానే కత్తితో దాడి.
▪️సాయి మీద శంకర్ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.. ఈ విషయాన్ని విని మీకేమన్నా తేడా కనిపిస్తుందా ఒకప్పుడు అంటే మన తాతలు కాలం ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే డిగ్రీ రేంజ్ లో ఆ కుర్రవాడు ఆ అమ్మాయికి లవ్ చెప్పాలంటేనే కొన్ని సంవత్సరాలు పట్టేది ఈలోపులో ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి వెళ్ళిపోయేది
ఆ తరువాత కాలం అంటే మన నాన్నల్ని కాలం వారు కూడా ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయాలంటే ఏళ్ల తరబడి వేచి చూసేవారు ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా వాళ్లని మనసులోనే తుంచేసుకుని పెద్దలు చెప్పిన సంబంధాన్ని చేసుకుని ఈరోజు వరకు కూడా వాళ్ళ ఆనందంగానే ఉన్నారు. ఇక మన తరం మనo ఇష్టపడిన అమ్మాయిని ఏదోలా దక్కించుకోవడం కోసం ఇంట్లో వారితో మాట్లాడి లేక పోట్లాడి దక్కించుకున్నాం.
ఇక ఈప్పటి తరం పిల్లలు వీరు వీరి తాలూకు మనోభావాలు వేరుగా ఉంటున్నాయి వీరికి నచ్చింది చేస్తున్నారు నచ్చలేనిది చంపైనా సాధించుకుందాం అనుకుంటున్నారు వీరి చేసే పనులు వల్ల అమ్మాయి తల్లిదండ్రులు గాని అబ్బాయి తల్లిదండ్రులు గాని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వీరు గ్రహించరు వీరే హీరోలు వీరి మాట తల్లిదండ్రులే వినాలి తల్లిదండ్రులు మాట వీళ్లు వినరు అందువలన తల్లిదండ్రులే రాజీ పడి వీళ్ళ మాట వింటున్నారు అది వీళ్ళ మీద ప్రేమతో కానీ వీళ్లు ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు వీళ్ళ మాట విని వీళ్ళు చెప్పిందల్లా చేసినందుకు తల్లితండ్రులనే చేతగాని వాళ్లు అనుకుంటున్నారు.
మేమే గొప్పవాళ్ళం ఇప్పుడు యూత్ మేము ఏదైనా చేయగలుగుతాం అనే మత్తులో ఎన్నో మత్తులకు లోబడి వీళ్లు అసలా సంస్కృతి సాంప్రదాయాల్ని మరిచిపోయి వీళ్ళ వికృత చేష్టలు అన్నీ మన సమాజానికి మన భారతదేశానికి మన ప్రపంచానికి ఇలాంటి ద్రోహులు చేసే నేరం పైకి కనిపించదు ఎందుకంటే వీళ్ళందరూ అత్యాధునిక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టావని ఫీల్ అవుతారు వీళ్ళకి తెలియని సంస్కృతిలోకి వెళ్ళిపోతున్నావని ఎవ్వరికీ తెలీదు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది
అంటే ఉదాహరణకి జనవరి ఫస్ట్ అత్యధిక ఇంపార్టెన్స్ మన తెలుగు ప్రజల్లో ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పాలన చేసి అప్పటి భారతీయుల్ని ఏమీ చేయలేక స్వాతంత్రయం ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత మన నల్ల భారతీయులు వాళ్ల పాకడలకే ముద్దులయ్యి వీళ్ళ ప్రపంచాన్నే మార్చుకుని అసలు ఉగాది అనే ప్రపంచాన్నే మర్చిపోయి అన్ని రాష్ట్రాల ప్రజలు కేక్ కటింగ్ తో సైదింగా భారతీయ సంస్కృతిని విదేశీయ ప్రపంచానికి తెలియ చెప్పింది
మన అమాయకులైన భారతీయులే ఇది మన సంస్కృతి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం వచ్చినప్పుడు పంచుకుందాం ఇలాంటి సంస్కృతికి ఎలాంటి పరిస్థితి వస్తుంద