ఆడ పడుచులకు అన్న’ లా ఆదుకుంటా : అమీన్ భాయ్.

ఆడ పడుచులకు అన్న’ లా ఆదుకుంటా : అమీన్ భాయ్.
సికే న్యూస్ ప్రతినిధి
ఇటీవల అనారోగ్యం వల్ల
భర్త చనిపోవడంతో ‘
కుటుంబ పోషణ కష్టం కావటంతో ‘
అప్పులు తీర్చడానికి ఎటువంటి ఆధారంలేక పిల్లల్ని కూడా సాకలేక’
తల్లితండ్రులు లేని ఓ అభాగ్యూరాలు ‘ అతి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఆ మహిళ,
దీనగాధ తెలుసుకున్న
ప్రముఖ పారిశ్రామికవేత్త ‘
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ స్టేట్ జాయింట్ సెక్రటరీ ‘
మరియు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) పార్టీ ‘ రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్
ఆమెకు 25 వేలు రూపాయలు చెక్ ద్వార అందించారు.
మరియు నిత్యావసరాల సరుకులు’ కొత్త బట్టలు అందించారు.
ఈ సందర్బంగా ఆమీన్ భాయ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రతి ఆడ పడుచుకు అన్న గా ఉంటాను అని ‘
ఆడపిల్ల’ జీవితం పుట్టిన బిడ్డ నుండి చనిపోయే వరకు అనేక రూపాల్లో కష్టపడుతున్నరు అని,
తల్లి, చెల్లి,అక్క, భార్య, ప్రియురాలు, ఇలా అనేక రూపాల్లో ప్రతి మగాడి జీవితంలో సహాయ సహకరలు అందిస్తూ, మగాళ్ళ అభివృధ్ధికి తోడ్పాటు అందిస్తున్నారు,
అనాటి నుండి నేటి వరకు
స్త్రీలేని జీవితం ఉహించడమె కష్టము,
ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం మొదలైన రంగాల్లో కుడా దూసుకుపోతున్న మహిళలు
అందరికి అభినందనలు.
మరియ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు,
ప్రతి ఒక్కరూ మానవత హృదయంతో కష్టంలో ఉన్న వారిని ఆదుకొవలని విఙప్తీ చేసారు.
కుల ‘ మాత ‘ ప్రాంత ‘ భేదాలు లేకుండ అందరు
లేని వారి కోసం ఎంతో కొంత
పేదవారిని ఆదుకొవలని పిలుపునిచ్చారు..
అలాగే రానున్న రోజుల్లో ఒక చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం అవుతుంది అని.
మరిన్ని సేవ కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు, అమీన్ భాయ్.