Andhra PradeshChittoor
ఎం వి ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులచే వాటర్ ప్యాకెట్ల పంపిణీ

ఎం వి ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులచే వాటర్ ప్యాకెట్ల పంపిణీ
పలమనేరు నియోజకవర్గం
పలమనేర్ టౌన్ లో గల ఎం వి ఆర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులచే ఈరోజు గంగమ్మ చాటింపు కార్యక్రమానికి ముందు పసుపు నీళ్ల సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న భక్తులకు ఎం వి ఆర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు డిగ్రీ కాలేజ్ విద్యార్థులు చూపిన చొరవను వారు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎం వి ఆర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు