Andhra PradeshChittoor
తప్పిపోయిన బాలికను తండ్రి చెంతకు చేర్చిన సిఐ చంద్రశేఖర్
తప్పిపోయిన బాలికను తండ్రి చెంతకు చేర్చిన సిఐ చంద్రశేఖర్

తప్పిపోయిన బాలికను తండ్రి చెంతకు చేర్చిన సిఐ చంద్రశేఖర్
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం
పలమనేరు పట్టణంలో నేడు జరిగిన గంగమ్మ జలధి కార్యక్రమానికి గాను తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేయగా అందులో ఓ బాలిక తప్పిపోయింది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, కంగారు పడిన కుటుంబీకులు చుట్టుపక్కల వెతికి కనబడకపోయే సరికి పోలీస్ స్టేషన్లో బాలిక ఉందని సమాచారంతో అక్కడికి చేరుకొని తమ బిడ్డేనని తెలిపారు విచారించిన సీఐ చంద్రశేఖర్ తప్పిపోయిన బాలికను తండ్రి వద్దకు చేర్చారు దీంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు..
కుటుంబీకులు తమ పిల్లలను ఒక కంట గమనిస్తూ ఉండాలని లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు.