నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్యర్యంలో అంబేద్కర్ జయంతి : అమీన్ భాయ్ .

నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్యర్యంలో అంబేద్కర్ జయంతి : అమీన్ భాయ్ .
జాతీయ ఛైర్మన్
డాక్టర్ పి సంపత్ కుమార్
గారి ఆదేశాలను పాటిస్తు.
భారత రాజ్యాంగ నిర్మాత’ బాబా సాహెబ్ .
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా .
14 – 4- 2023. ఉదయం 11 గంటలకు
తుమ్మలపల్లి కళాక్షేత్రం’ విజయవాడ లో .
జయంతి ఉత్సవాలు’ NTR జిల్లా, క్రిష్ణ జిల్లా, గుంటూరు జిల్లా, జాతీయ/ రాష్ట్ర/ డివిజన్/ జిల్లా,
సభ్యులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు,
ఈ సందర్బంగా ఆమీన్ భాయ్ మాట్లాడుతూ భారత దేశానికి అతి పెద్ద ప్రజాస్వామ్యన్ని మరియు రాజ్యాంగన్ని అందించిన మహా మేధావి, బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాడం చాల ఆనందంగా వుంది అని, నేడు హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తు విగ్రహం ఆవిష్కరణ చేసినారు, తెలంగాణ సచివాలయం కు అంబేడ్కర్
పేరు పెట్టడం ఎంతో సంతోషం గా వుంది అన్నారు, అలాగే పార్లమెంటుకు కూడ ‘భారత రత్న అంబేడ్కర్’ పేరుతో ఆయనకు దేశం గౌరవం లభించాలని ఆశా భావం వ్యక్తం చేశారు.
స్టేట్ జాయింట్ సెక్రటరీ అమీన్ భాయ్ ఆధ్యర్యంలో
అజయ్, విజయలక్ష్మి, విజయ శేఖర్, లక్ష్మణ్, ముస్తక్, రియాజ్, తదితరులు పాల్గొన్నారు,