ముస్లిం మైనారిటీ , దళితులపై,వర్గాలపై హత్యలు ‘ అత్యాచారలు ఆపాలి : అమీన్ భాయ్.

ముస్లిం మైనారిటీ వర్గాలపై, దళితులపై, హత్యలు ‘ అత్యాచారలు ఆపాలి : అమీన్ భాయ్.
రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు అకృత్యాలు నిరసిస్తూ, విజయవాడలో
అఖిల పక్ష ‘ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా( అంబేద్కర్ )
రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు అమీన్ భాయ్’
దేశ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ వర్గాల పైన, దళితుల పట్ల జరుగుతున్న నేరాలు ‘ హత్యాకాండ లు రోజు రోజుకు పెరిగి పోతుంది, కుల’ మత’ ప్రాంతీయ’ భేదలతో ప్రజలను విడగొట్టి నేటి రాజకీయ నాయకులు పరిపాలన చేస్తున్నారు,
కేంద్రం లో బి జె పి,
రాష్ట్రం లో వై సి పి, పార్టీ లు ఈ హత్యకాండ లను ప్రొస్తహీస్టున్నారు , ఈ పార్టీ లకు రోజులు దగ్గర పడ్డయి,
ఈ సంఘటనలపై అన్ని రాజకీయ పార్టీలు ఏక కంఠం తో నిరసన వ్యక్తం చేశారు,
ఈ కార్యక్రమానికి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకటేశ్వరరావు,,
రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డా నాగమల్లి రాజు,
రాష్ట్ర ప్రచార కార్యదర్శి కంభంపాటి మోజెస్,
టి. కృష్ణ తదితరులు పార్టీ నుంచి పాల్గొనగా,
ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించగా,
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులుమధు,
టిడిపి పోలీఫ్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య,
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు,
మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్,
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ,
వి. సి.కే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్,
ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు బషీర్ అహ్మద్,
సిపిఐ పార్టీ మాజీ శాసనమండలి సభ్యులు జల్లి విల్సన్,
అమరావతి జె. ఏ. సి నాయకులు బాలకోటయ్య,
టిడిపి నాయకులు దానం లాజరు బాబులు, అనంతరం ప్రసంగించారు.