స్టేషన్‌కు పిలిచి ఒంటరి మహిళపై సీఐ వేధింపులు..!

స్టేషన్‌కు పిలిచి ఒంటరి మహిళపై సీఐ వేధింపులు..!
రాత్రి స్టేషన్‌కు పిలిచి ఒంటరి మహిళపై సీఐ వేధింపులు, మడకశిర సీఐ రాగిరి రామయ్యను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
రాత్రి స్టేషన్‌కు పిలిచి ఒంటరి మహిళపై సీఐ వేధింపులు, మడకశిర సీఐ రాగిరి రామయ్యను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
ఈ ఘటనపై బాధితురాలు డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీఐపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు ఘటన వివరాల్లోకెళితే.. బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆమె వీడియో ద్వారా తనకు జరిగిన అవమానాన్ని వివరించింది.
ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు.