✕
యూట్యూబ్ ఛానల్ ముసుగులో గలీజ్ దందా?

x
యూట్యూబ్ ఛానల్ ముసుగులో గలీజ్ దందా?
విజయవాడ ఫిబ్రవరి 22
విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ పై మాచవరం పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.
నగరంలోని వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో ఉన్న స్టూడియో 9 స్పా సెంటర్ పై సిబ్బందితో కలిసి మాచ వరం సిఐ ప్రకాష్ దాడులు నిర్వహించారు. ఛానల్ న్యూస్ బిల్లింగ్ లో వ్యభిచారం నడుపుతున్నా రని పక్కా సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు.
ఈ రైడ్ లో పదిమంది మహిళలు 13 మంది విధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. పట్టుబడ్డ వారి నుండి నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

Ck News Tv
Next Story