12 మంది నక్సలైట్లు హతం

12 మంది నక్సలైట్లు హతం

సంఖ్య పెరిగే అవకాశం

కొనసాగుతున్న కాల్పులు

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో ఉన్న నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్పులు..

భద్రతా దళాలు మరియు నక్సలైట్ల మధ్య భీకర ఎన్‌కౌంటర్..

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు మహారాష్ట్ర పోలీసుల సి-60 కమాండో యూనిట్ యొక్క సంయుక్త చర్యలో12 మందికి పైగా నక్సలైట్లు హతం..

ఈ సంఖ్య ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు*

Ck News Tv

Ck News Tv

Next Story