✕
అనుమతి లేకుండా అక్రమ భవన నిర్మాణం చేసిన శ్రీపతి శ్రీనివాస్ అరెస్ట్.
By Ck News TvPublished on 30 March 2025 6:26 PM IST
అనుమతి లేకుండా అక్రమ భవన నిర్మాణం చేసిన శ్రీపతి శ్రీనివాస్ అరెస్ట్.

x
అనుమతి లేకుండా అక్రమ భవన నిర్మాణం చేసిన శ్రీపతి శ్రీనివాస్ అరెస్ట్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మార్చ్ 30,
భద్రాచలం లో గత బుధవారం పోకల వారి వీధిలో శ్రీపతి నిలయ 6 అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు వ్యక్తులు చనిపోవడానికి కారకులయిన భవన యజమాని అరెస్ట్.
. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ భద్రాచలం సబ్ జైల్ కు పంపిన పోలీసులు.

Ck News Tv
Next Story