మిర్చి రైతాంగానికి మద్దతు ధర కల్పించాలి...

మిర్చి రైతాంగానికి మద్దతు ధర కల్పించాలి...

క్వింటాకు 30.000/- రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి..

బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసనలు..

నిరసనలకు పిలుపునిచ్చిన రావులపల్లి, మానే..

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 03,

భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా మిర్చి ఆధారిత రైతాంగం ఎక్కువ గా ఉండి ఆరుగాలం కష్టపడ్డ రైతుకి గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని క్వింటా మిర్చికి మద్దతు ధర కనీసం 30 వేలు ఇవ్వాలని రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గంలోని చర్ల దుమ్ముగూడెం భద్రాచలం మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ పిలుపునిచ్చారు..

Updated On 3 March 2025 3:59 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story