శిధిలాల కింద నుండి ఓ వ్యక్తిని కొన ఊపిరితో బయటికి తీసిన జిల్లా యంత్రాంగం...

శిధిలాల కింద నుండి ఓ వ్యక్తిని కొన ఊపిరితో బయటికి తీసిన జిల్లా యంత్రాంగం...

హుటా హుటీనా అంబులెన్స్ ఎక్కించి హాస్పటల్ కి తరలింపు...

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 27,

ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో శిధిలాల కింద ఉన్న వ్యక్తిని సుమారు 12 గంటలు కష్టపడి కొనఊపిరితో ఒక వ్యక్తిని బయటికి తీసుకు వచ్చిన జిల్లా అధికారులు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం పోలీస్ శాఖ మరి ఇతర శాఖల అధికారులు...

కూలిన భవనం పక్కన ఖాలీ ప్రదేశం ఉంది, అక్కడ భూమిలో నుంచి భవనం పునాదిలోనికి కన్నం తీసి పునాదిలో నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోని ఫ్లోర్ ను పగల కొట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి ఉన్న కామేశ్వర రావును రెస్క్యూ టీం చాక చక్యంగా బయటకు తీశారు.

ఉపేంద్ర అని ఇంకొక వ్యక్తి ఉన్నట్టు సమాచారం.

ఆ వ్యక్తికి ఎడమ కాలు తొంటి దగ్గర నుజ్జునుజు అయినది ఎడమ చేయి పూర్తిగా డామేజ్ అయినది హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి...

ఇంకా శిధిలాల కింద ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Ck News Tv

Ck News Tv

Next Story