కార్పొరేట్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజనింగ్‌.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత

గారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరులోని ఇంటర్ కాలేజీ క్యాంపస్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు.

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, "నిన్న రాత్రి కుంట్లూరులోని నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆలూ కుర్మా, చపాతీ తిన్న తర్వాత జబ్బు పడ్డారని మాకు సమాచారం అందింది. కానీ, కాలేజీ యాజమాన్యం వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు, ఒకవేళ వస్తే తగిన చర్యలు తీసుకుంటాం." అని తెలిపారు.

ఆదివారం రాత్రి భోజనం చేసిన దాదాపు సగం మంది విద్యార్థులకు వాంతులు అవ్వడం వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయి.

Ck News Tv

Ck News Tv

Next Story