ఘోర రోడ్డు ప్రమాదం..పల్టీ కొట్టిన డీసీఎం..ఇద్దరు మృతి

ఖమ్మం కోదాడ నేషనల్ హైవేపై గోకినపల్లి గ్రామంలోని ఓ గ్రానైట్ నుండి గ్రానైట్ రాళ్లను డీసీఎం వాహనం లో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో ముదిగొండ గ్రామ సమీపంలో హైవేపై డీసీఎం టైర్లు పగలడంతో డీసీఎం పల్టీ కొట్టింది.వాహనంలో ఉన్న గ్రానైట్ కూలీలపై డీసీఎంలో ఉన్న రాళ్ళు మీద పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Ck News Tv

Ck News Tv

Next Story