స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

వైరా: స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

సింగరేణి (మం) ఎర్రబోడు మాణిక్యరం గ్రామానికి చెందిన విద్యార్థులు కారేపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎర్రబోడు మాణిక్యారం గ్రామల సమీపంలో స్కూల్ ఆటో చెట్టుని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు, డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Ck News Tv

Ck News Tv

Next Story