✕
మద్యం మత్తులో ఆరుగురి పై దాడి

x
మద్యం మత్తులో ఆరుగురి పై దాడి
ఖమ్మం నగరంలోని గోపాలపురంలో బుధవారం రాత్రి ఓ పెళ్లి భారత్ లో డాన్స్ వేస్తుండగా మద్యం మత్తులో కొందరు వ్యక్తులు వచ్చి దాడి చేసి ఆరుగురు ని గాయపర్చారు.
ఈ దాడిలో పదకొండు సంవత్సరాల మోక్షిత కి తీవ్రంగా గాయాలు కావడంతో స్పృహ తప్పి పోవడం తో చిన్నారి ని బంధువులు ఆసుపత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆ చిన్నారికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.
గతంలోను ఇదే అల్లరి మూకలు అదే రోడ్ లో గల ఓ కిరాణం షాప్ పై దాడి చేస్తుండగా ప్రముఖ పత్రిక విలేకరి పై దాడి చేసినట్లు స్థానికులు చెప్పుకొస్తున్నారు.

Ck News Tv
Next Story