✕
రిలే నిరాహారదీక్ష చేపట్టిన పిల్లలు

x
*మా భవిష్యత్ ను కాపాడే వారెవరు?*
*రిలే నిరాహారదీక్ష చేపట్టిన పిల్లలు*
సింగరేణి కాలుష్యం పై పోరాడుతున్న కిష్టారం అంబేడ్కర్ నగర్ వాసుల 17 వ రోజు రిలే దీక్షలో పిల్లల వంతు వచ్చింది. శివరాత్రి పర్వదినం సెలవు కావడంతో కాలుష్య కోరల్లో చిక్కుకున్న తమ కాలనీని రక్షించుకునేందుకు వారి వంతుగా పోరాటానికి సిద్ధపడ్డారు.
సింగరేణి తమ సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మారోజు శ్రీను, పాలకుర్తి నాగేశ్వరరావు, మారోజు నాగేశ్వరరావు, కడారి మదీనా, పాలకుర్తి రాజు, పాలకుర్తి ప్రభుదాసు, పాలకుర్తి ప్రభాకర్, వాడపల్లి కోటేశ్వరరావు, కిష్టపాటి కోటిరెడ్డి, కొత్త సాంబయ్య, రాజిని చంద్రం, కొండ నాగరత్నం గ్రామస్తులు పాల్గొన్నారు.

Ck News Tv
Next Story