మీ కాళ్ళు మొక్కుతా.. మా గరీబోల్ల ఇళ్లు కూలగొడితే ఏమొస్తది సార్


మీ కాళ్ళు మొక్కుతా.. మా గరీబోల్ల ఇళ్లు కూలగొడితే ఏమొస్తది సార్

మేడ్చల్‌లో ఇళ్లను కూల్చివేసిన HMDA అధికారులు

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ వార్డ్ అరుంధతి నగర్ లో భారీ పోలీసు బందోబస్తు నడుమ 15 ఇండ్లను కూల్చివేసిన హెచ్ఎండీఏ అధికారులు

ఎన్నో ఏండ్ల నుంచి తాము ఉంటున్నామని, తమ ఇండ్లు కూల్చొద్దని అడ్డుకొని బోరున విలపించిన మహిళలు.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు


Ck News Tv

Ck News Tv

Next Story