నాటు సారా పై పంచునామ నిర్వహించి కేసు నమోదు చేశారు.

పేరూరు లో గుడుంబా పట్టివేత

సికే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్

ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు పేరూరు ఎస్సై తమ సిబ్బందితో కలిసి పేరూరు గ్రామంలో నిర్వహించగా ఎస్సై కి వచ్చిన సమాచారం మేరకు పర్షిక నరసింహారావు తండ్రి పేరు పాపారావు ఇంటి పరిసరాలలో తనిఖీ నిర్వహించగా 20 లీటర్ల నాటు సారా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా పై పంచునామ నిర్వహించి కేసు నమోదు చేశారు.

ఈ తనిఖీలలో పేరూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గుర్రం కృష్ణ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ,సాంబమూర్తి పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, మారేష్, ఆనంద్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Admin

Admin

Next Story