✕
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

x
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సికే న్యూస్ ప్రతినిధి వేములపల్లి:- నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాల ప్రాంతంలో మండల కేంద్రానికి సంబంధించినటువంటి పుట్టల కృష్ణయ్య వయసు 45 తన సొంత పనుల నిమిత్తం బయటికి వెళ్లి మరల తన ఇంటికి చేరుకునే క్రమంలో నార్కెట్ పల్లి-అద్దంకి రహదారి దాటుచుండగా వేగంగా వచ్చినటువంటి కారు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది
మృతునికి ఇద్దరు కుమారులు భార్య కలదు దీనిపై వేములపల్లి ఎస్సై డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు

Ck News Tv
Next Story