
కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్
ఇవాళ లక్నో, ముంబై మ్యాచ్ ఉందనగా షాకింగ్ ఘటన జరిగింది. మైదానంలో ప్రాక్టీస్ సందర్భంగా తనను కుక్క కరిచిందని అర్జున్ టెండూల్కర్ తెలిపాడు. బౌలింగ్ వేసే ఎడమ చేతికి కరవడంతో ప్రాక్టీస్ చేయకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అర్జున్.. తన స్నేహితులు యుధ్వీర్ సింగ్, మోసిన్ ఖాన్తో చెప్పాడు. ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు సమాచారం.