
దంచి కొట్టిన వర్షం, కూలిన ఇల్లు
సికే న్యూస్ ప్రతినిధి
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుర్జాల్ తండాలో రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు రాత్రి సమయంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇరువురి పూరి గుడిసెలు రేకుల షెడ్డులు పూర్తిగా కూలిపోయిన దుస్థితి అని ఆ గ్రామ ఎంపీటీసీ రంచంద్ అన్నారు బాజీరాం సంతోష్ రాంచంద్ జవహర్ సింగ్ లా ఇల్లు పూర్తిగా ధ్వంసమైనవి అని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు