ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట వార్తపై దిగ్బ్రాంతి చెందిన డా. పీటర్ నాయక్ లకావత్
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట వార్తపై దిగ్బ్రాంతి చెందిన డా. పీటర్ నాయక్ లకావత్

*సికే న్యూస్ పై స్పందించిన అంతర్జాతీయ మానవ హక్కల డాక్టరేట్ అవార్డు గ్రహీత డా. పీటర్ నాయక్*
*ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట వార్తపై దిగ్బ్రాంతి చెందిన డా. పీటర్ నాయక్ లకావత్*
వివరాల్లోకి వెళ్ళితే సి కె న్యూస్ ద్వారా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట గురించి తెలుసుకున్న అంతర్జాతీయ మానవ హక్కుల డాక్టరేట్ గ్రహీత డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ దిగ్బ్రాంతికి గురైయానని మీడియాకు తెలిపారు.
ఈ నేపథ్యంలో మృతి చెందిన 30 మందికి ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతూ, వెంటనే వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరియు ప్రణాపాయంలో ఉన్నా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డా. పీటర్ నాయక్ లకావత్ సంబంధిత అధికారులను కోరారు.
ఈ క్రమంలో వారు మాట్లాడుతూ రైల్వే ప్రమాదంలో మృతి చెందిన వాస్తవ సంఖ్యను బయటపెట్టాలని డా పీటర్ నాయక్ లకావత్ రైల్వే శాఖను డిమాండ్ చేశారు.
