✕
రాజదానిలో భూకంపం ఉలిక్కిపడ్డ జనం

x
రాజదానిలో భూకంపం ఉలిక్కిపడ్డ జనం
దేశ రాజధాని ఢిల్లీలో 2025ఫిబ్రవరి 17వ తేదీన స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా తెలిపింది.
ప్రకంపనలు ఉదయం 5:36 గంటలకు సంభవించాయని వెల్లడించింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూప్రంకపనలు కొనసాగాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Ck News Tv
Next Story